TET Guru • Bilingual Study MaterialBack to Introduction to Psychology →
APTET / DSC CDP — Psychology
AP TET, DSC మరియు ఇతర ఉపాధ్యాయ నియామక పరీక్షల కోసం మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు, వారి రచనలు, సంప్రదాయాలు మరియు ముఖ్యమైన పారిభాషిక పదాల మూలాలు ఒకే చోట.
ఈ పేజీలో మనోవిజ్ఞాన శాస్త్ర అభివృద్ధికి తోడ్పడిన శాస్త్రవేత్తలు, వారి రచనలు, వివిధ మనోవిజ్ఞాన సంప్రదాయాలకు మూలపురుషులు మరియు APTET Psychology (CDP) పరీక్షలో తరచుగా అడిగే సాంకేతిక పదాల అర్థాలు పట్టిక రూపంలో ఇవ్వబడ్డాయి.
Advertisement
1శాస్త్రవేత్తలు & రచనలుPioneers of Psychology & Their Works
| శాస్త్రవేత్త | దేశం | గ్రంథం |
|---|---|---|
| అరిస్టాటిల్ | గ్రీకు | 1. డి. ఆనిమా 2. పార్శ్వతరాలియా 3. ఎథిక్స్ 4. పాలిటిక్స్ |
| రూసో | ఫ్రాన్స్ | ఎమిలీ |
| పెస్టాలజీ | స్విట్జర్లాండ్ | ఎన్ ఈవినింగ్ ఆఫ్ ఎ హెర్మిట్ |
| విలియం జేమ్స్ | అమెరికా | ప్రిన్సిపుల్స్ ఆఫ్ సైకాలజీ |
| జె.బి. వాట్సన్ | అమెరికా | బిహేవియర్: యాన్ ఇంట్రడక్షన్ టు కంపేరిటివ్ సైకాలజీ |
| సిగ్మండ్ ఫ్రాయిడ్ | ఆస్ట్రియా | ఇంటర్ ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ |
| ఫ్రాన్సిస్ గాల్టన్ | అమెరికా | 1. హెరిడిటరీ జీనియస్ 2. ఇంక్వయిరీ ఇన్ టు హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ |
| కొహెలర్ | జర్మనీ | మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ |
| ఎబ్బింగ్హాస్ | జర్మనీ | ఆన్ మెమరీ : ఎడ్యుకేటింగ్ ది ఎక్సెప్షనల్ చిల్డ్రన్ |
| జాన్ డ్యూయి | అమెరికా | డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ |
| జె.మెకిన్ కాటిల్ | అమెరికా | మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్ |
| ఇ.ఎల్.థారన్డైక్ | అమెరికా | 1. మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ 2. యానిమల్ ఇంటలిజెన్స్ |
| లూయి ఎల్.థర్స్టన్ | అమెరికా | ప్రైమరి మెంటల్ ఎబిలిటీస్ |
| క్లిఫర్డ్ ఎన్. బీర్స్ | అమెరికా | ఎ మైండ్ దట్ ఫౌండ్ ఇట్సెల్ఫ్ |
| బెంజిమెన్ బ్లూమ్ | — | టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ అబ్జెక్టివ్స్ |
| సోక్రటీస్ | — | ‘రిపబ్లిక్’ |
| బినే | — | ప్రిన్సిపుల్స్ ఆఫ్ సైకాలజీ |
| స్టాన్లీ హాల్ | — | ది కాన్సెప్ట్ ఆఫ్ చిల్డ్రన్ మైండ్ |
| W.C. బాగ్లే | అమెరికా | ఎడ్యుకేషనల్ డిటర్మినిజమ్ |
2మనో విజ్ఞాన సంప్రదాయాలుSchools of Psychology — Quick Reference
| మనో విజ్ఞాన శాస్త్ర సంప్రదాయం | మూలపురుషుడు | దేశం |
|---|---|---|
| మనో విశ్లేషణావాదం | సిగ్మండ్ ఫ్రాయిడ్ | ఆస్ట్రియా |
| సంరచనాత్మకవాదం | విల్హెల్మ్ ఉంట్ | జర్మనీ |
| కార్యాత్మకవాదం | విలియం జేమ్స్ | అమెరికా |
| ప్రకృతివాదం | రూసో | ఫ్రాన్స్ |
| అనువంశికవాదం | ఫ్రాన్సిస్ గాల్టన్ | బ్రిటన్ |
| గెస్టాల్ట్ వాదం | వర్థిమర్, కర్ట్లెవిన్, కొహ్లర్ | జర్మనీ |
| పాండిత్యవాదం | అగస్టీన్ | ఇటలీ |
| పరిసరవాదం | డబ్ల్యు.సి. బాగ్లే | అమెరికా |
| ప్రయోజనతావాదం | మెక్డౌగల్ | — |
| సంజ్ఞాత్మక వాదం | జీన్ పియాజే | స్విట్జర్లాండ్ |
| సంసర్గవాదం | జాన్లాక్ | అమెరికా |
3పారిభాషిక పదాల మూలాలుTechnical Terminology & Etymology
| సాంకేతిక పదం | పదమూలం | మూలభాష | అర్థం |
|---|---|---|---|
| Adolescence | అడోల్సెరి | లాటిన్ | పెరుగుట (పరిపక్వతకు రావడం) |
| Puberty | ప్యూబర్టాస్ | లాటిన్ | మగాడు కావడం |
| Personality | పర్సోనా | లాటిన్ | ముసుగు |
| Psychology | సైకి + లోగోస్ | గ్రీకు | ఆత్మ, అధ్యయనం |
| Education | ఎడ్యుకేర్, ఎడ్యుసరి | లాటిన్ | పెంచుట, బహిర్గతం చేయుట |
| Gestalt | గెస్టాల్ట్ | జర్మనీ | సమగ్రాకృతి (Configuration) |
Advertisement
APTET CDP · Related Study Material
- మనోవిజ్ఞాన శాస్త్ర సంప్రదాయాలు — Schools of Psychology
- వికాస దశలు — హావిఘర్స్ట్ & ఎరిక్సన్ — Developmental Stages — Havighurst & Erikson
- విద్యా మనోవిజ్ఞాన పరిశోధన పద్ధతులు — Research Methods in Educational Psychology
- మూర్తిమత్వ సిద్ధాంతాలు & వర్గీకరణలు — Personality Theories & Classification
- మూర్తిమత్వ అంచనా విధానాలు — Personality Assessment Techniques
- రక్షక తంత్రాలు (Defense Mechanisms) — Defense Mechanisms in Psychology
- సంఘర్షణ రకాలు — Types of Conflict in Psychology
- ప్రజ్ఞాలబ్ధి వర్గీకరణ & ప్రజ్ఞా పరీక్షలు — Intelligence Classification & IQ Tests
- అభ్యసన సిద్ధాంతాలు & అభ్యసన బదలాయింపు — Learning Theories & Transfer of Learning