TET Guru • Bilingual Study MaterialBack to Introduction to Psychology →
Rating Scales, Personality Inventories, Projective Techniques (Rorschach, TAT, CAT). Rating Scales in Personality Assssments.
APTET / DSC CDP — Personality
Rating Scales, Personality Inventories, Projective Techniques (Rorschach, TAT, CAT) మరియు Situational Tests (Psychodrama, O.S.S.) — పూర్తి వివరణతో.
మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి ఉపయోగించే ఇంటర్వ్యూ, నిర్ధారణ మాపనులు, మూర్తిమత్వ శోధికలు, ప్రక్షేపక పరీక్షలు, సన్నివేశ పరీక్షలు — APTET CDP పరీక్షలో తరచుగా అడిగే టెస్ట్ పేర్లు, వాటి వినియోగం.
Advertisement
1అంచనా విధానాల చిత్రపటం Overview of Assessment Methods
- మూర్తిమత్వము — అంచనా విధానాలు (Personality Assessment)
- ఇంటర్వ్యూ
- సంరచిత (Structural)
- అసంరచిత (Un-structural)
- నిర్ధారణ మాపనులు (Rating Scales)
- స్కోరింగ్ మాపని
- కోటికరణ మాపని
- సాంఘిక మితి (Check Lists)
- మూర్తిమత్వ శోధికలు (Personality Inventories)
- ప్రశ్నావళి (Questionnaire)
- శోధన సూచికలు (Check lists)
- ప్రక్షేపక పరీక్షలు (Projective Techniques)
- భాషా ద్వారా / చిత్రాల ద్వారా
- వాక్యపూరణ
- ప్రశ్నావళులు
- కథాపూరణ
- పదసంసర్గం
- సన్నివేశ కల్పన (Situational Tests)
- Psychodrama
- O.S.S.
- ఇంటర్వ్యూ
2నిర్ధారణ మాపనులు Rating Scales
| నిర్ధారణ మాపని | వినియోగం |
|---|---|
| హగర్టీ-ఆల్సన్-వికమన్ రేటింగ్ స్కేల్ | నర్సరీ నుంచి ఉన్నత పాఠశాల స్థాయి విద్యార్థులు |
| ది వైన్‌లాండ్ సోషల్ మెచ్యురిటీ స్కేల్ | నవజాత శిశువు నుంచి 30 సం॥ వరకు |
| ది ఫెల్స్ పేరెంట్ బిహేవియర్ స్కేల్ | పిల్లల పట్ల తల్లిదండ్రుల ప్రవర్తన అంచనా |
| విబెన్‌బర్గ్స్ సైకియాట్రిక్ రేటింగ్ స్కేల్ | మానసిక రోగులను ఉద్దేశించింది |
3మూర్తిమత్వ శోధికలు Personality Inventories
| మూర్తిమత్వ శోధిక | వినియోగం |
|---|---|
| ది బెల్ అడ్జస్ట్‌మెంట్ ఇన్వెంటరీ | ప్రయోజ్యుని జీవితానికి సంబంధించిన శారీరక, సాంఘిక, మానసిక అంశాలు |
| ది బెర్నీ రైటర్ పర్సనాలిటీ ఇన్వెంటరీ | 9–16 సం॥ వయస్సులోని వారికి |
| ది మిన్నెసోటా మల్టీఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ (MMPI) | సమగ్రమైన ఇన్వెంటరీ, అక్షరాస్యులైన 16 సం॥ పైబడినవారికి |
| కాలిఫోర్నియా సైకలాజికల్ ఇన్వెంటరీ | 13 సం॥ పైబడిన వారికోసం |
| ది మిన్నెసోటా కౌన్సిలింగ్ ఇన్వెంటరీ | పాఠశాల విద్యార్థుల కొరకు |
4ప్రక్షేపక పరీక్షలు Projective Techniques
| వర్గం | పరీక్ష | వివరణ |
|---|---|---|
| ఎ. చిత్రాల ద్వారా | రోషాక్ ఇంక్ బ్లాట్ టెస్ట్ | 10 సిరామరకల చిత్రాలు, అర్థరహిత చిత్రాలు |
| థీమాటిక్ అప్పర్‌సెప్షన్ టెస్ట్ (T.A.T) | అధిక విలచృత ఉన్నవి. 30 కార్డులు, జంతువులు మనుష్యుల బొమ్మలు | |
| చిల్డ్రన్ అప్పర్‌సెప్షన్ టెస్ట్ (CAT) | L బెల్లాక్ రూపొందించాడు. 3–10 సంవత్సరాల పిల్లలకు ఉద్దేశించినది. 10 కార్డులు, జంతువుల బొమ్మలు | |
| సిమాండ్స్ పిక్చర్ స్టడీటెస్ట్ | 20 చిత్రాలుంటాయి. కౌమారదశలోని వ్యక్తులకు ఉద్దేశించింది | |
| ది బ్లాకీ పిక్చర్ | 5 సం॥ లోపు పిల్లల్లో మనో లైంగిక వికాసాన్ని గుర్తించేందుకు 12 చిత్రాలు | |
| బి. భాషను ఉపయోగించే పరీక్షలు | వాక్యపూరణ పరీక్షలు | ఉదా: The Rhodes Sentence Complete Test, The Rotter Incomplete Sentence Blank |
| ప్రక్షేపక ప్రశ్నావళులు | — | |
| కథాపూరణ పరీక్షలు | — | |
| పదసంసర్గ పరీక్షలు | — |
5సన్నివేశ పరీక్షలు Situational Tests
| పరీక్ష | ప్రయోజనం |
|---|---|
| Psychodrama | మనోవిచ్ఛిత్తిని గుర్తించేందుకు |
| O.S.S. (Officer Selection System) | సైనికుల సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు |
Advertisement
APTET CDP · Related Study Material
- మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు & పారిభాషిక పదాలు — Psychology Pioneers & Terminology
- మనోవిజ్ఞాన శాస్త్ర సంప్రదాయాలు — Schools of Psychology
- వికాస దశలు — హావిఘర్స్ట్ & ఎరిక్సన్ — Developmental Stages — Havighurst & Erikson
- విద్యా మనోవిజ్ఞాన పరిశోధన పద్ధతులు — Research Methods in Educational Psychology
- మూర్తిమత్వ సిద్ధాంతాలు & వర్గీకరణలు — Personality Theories & Classification
- రక్షక తంత్రాలు (Defense Mechanisms) — Defense Mechanisms in Psychology
- సంఘర్షణ రకాలు — Types of Conflict in Psychology
- ప్రజ్ఞాలబ్ధి వర్గీకరణ & ప్రజ్ఞా పరీక్షలు — Intelligence Classification & IQ Tests
- అభ్యసన సిద్ధాంతాలు & అభ్యసన బదలాయింపు — Learning Theories & Transfer of Learning