In psychology, Psychological Conflicts Types, motivational conflicts—originally conceptualized by Kurt Lewin—describe the internal stress and indecision people face when choosing between competing goals, needs, or demands. They are broken down into four primary types based on whether the choices have positive (approach) or negative (avoidance) qualities
APTET / DSC CDP — Psychology
Approach-Approach, Approach-Avoidance, Avoidance-Avoidance మరియు Double Approach-Avoidance Conflict — నాలుగు రకాల సంఘర్షణలు, రోజువారీ ఉదాహరణలతో.
మనోవిజ్ఞాన శాస్త్రంలో సంఘర్షణ (Conflict) అనగా రెండు లేదా అంతకంటే ఎక్కువ లక్ష్యాల మధ్య నిర్ణయం తీసుకోలేని మానసిక స్థితి. దీనిలో నాలుగు ప్రధాన రకాలు ఉన్నాయి — APTET CDP పరీక్షకు ముఖ్యమైన అంశం.
In psychology, motivational conflicts—originally conceptualized by Kurt Lewin—describe the internal stress and indecision people face when choosing between competing goals, needs, or demands. They are broken down into four primary types based on whether the choices have positive (approach) or negative (avoidance) qualities
1సంఘర్షణ రకాలు — పూర్తి పట్టిక All 4 Types of Conflict with Examples
| సంఘర్షణ రకం | వివరణ | ఉదాహరణ |
|---|---|---|
| 1. ఉపగమ–ఉపగమ సంఘర్షణ (Approach–Approach conflict) | రెండు ఆకర్షణీయమైన అంశాల మధ్య దేనిని ఎంచుకోవాలో తెలియని స్థితి. | 1. పరీక్షలో రెండు తెలిసిన సమాధానాలలో దేనిని ఎంచుకోవాలో తెలియకపోవడం 2. ఒక మిత్రుడు సినిమాకు మరో మిత్రుడు హోటల్‌కు వెళదామన్నప్పుడు దేనిని ఎంచుకోవాలో నిర్ణయించుకోలేకపోవడం ⊕ ↔ ⊕ |
| 2. ఉపగమ–పరిహార సంఘర్షణ (Approach–Avoidance conflict) | ఒక ఆకర్షణీయమైన, మరో అనాకర్షణీయమైన అంశాల మధ్య దేనిని ఎన్నుకోవాలో తెలియని స్థితి. | 1. పరీక్షలో కాపీ చేద్దామనే ఆలోచన, ఇన్విజిలేటర్ చూస్తాడేమోననే భయం 2. చెట్టెక్కి పళ్ళు తెంపుకోవాలనే కోరిక, పడతామనే భయం ⊕ ↔ ⊖ |
| 3. పరిహార సంఘర్షణ (Avoidance–Avoidance conflict) | రెండు అనాకర్షణీయమైన అంశాల మధ్య దేనిలో ఒకదానిని తప్పని సరిగా ఎంచుకోవాల్సిన పరిస్థితి. | 1. రెండు తెలియని సమాధానాల మధ్య దేనినో ఒక దానిని తప్పనిసరిగా రాయవలసి రావడం 2. ఇంట్లో ఉంటే తల్లి దండిస్తుంది. బడికివెళితే ఉపాధ్యాయుడు దండిస్తాడు. దేనిని ఎంచుకోవాలో తెలియని స్థితి ⊖ ↔ ⊖ |
| 4. ద్వి–ఉపగమపరిహార సంఘర్షణ (Double-Approach Avoidance conflict) | రెండు లేదా, అనేక లక్ష్యాల మధ్య అనేక అనుకూల ప్రతికూల అంశాలుండటం. | 1. ఎక్కువ వేతనంతో దూరంగా పోస్టింగ్, తక్కువ వేతనంతో అతి దగ్గరలో పోస్టింగ్ రావడం O ↔ O 2. ఆటోలో వెళితే కాలం కలిసి వచ్చినా, డబ్బులు ఎక్కువగా ఖర్చువుతాయని, బస్సులో వెళితే డబ్బులు తక్కువ ఖర్చైనా సకాలంలో వెళ్ళలేమోనని భయపడడం |
APTET CDP · Related Study Material
- మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు & పారిభాషిక పదాలు — Psychology Pioneers & Terminology
- మనోవిజ్ఞాన శాస్త్ర సంప్రదాయాలు — Schools of Psychology
- వికాస దశలు — హావిఘర్స్ట్ & ఎరిక్సన్ — Developmental Stages — Havighurst & Erikson
- విద్యా మనోవిజ్ఞాన పరిశోధన పద్ధతులు — Research Methods in Educational Psychology
- మూర్తిమత్వ సిద్ధాంతాలు & వర్గీకరణలు — Personality Theories & Classification
- మూర్తిమత్వ అంచనా విధానాలు — Personality Assessment Techniques
- రక్షక తంత్రాలు (Defense Mechanisms) — Defense Mechanisms in Psychology
- ప్రజ్ఞాలబ్ధి వర్గీకరణ & ప్రజ్ఞా పరీక్షలు — Intelligence Classification & IQ Tests
- అభ్యసన సిద్ధాంతాలు & అభ్యసన బదలాయింపు — Learning Theories & Transfer of Learning