TET GURUAP TET • DSC • TEACHER EXAMS
Home / Paper IA / CDP Study Material / Introduction to Psychology / Transfer of Learning – Learning Theories

Transfer of Learning – Learning Theories

ADVERTISEMENT — TOP OF UNIT / RESPONSIVE AD
TET Guru • Bilingual Study MaterialBack to Introduction to Psychology →

Transfer of Learning – Learning Theories . Transfer of learning is when knowledge, skills, or habits learned in one place or task help or hurt a person in a new task. Psychologists use different theories to explain how this happens, including the theory of identical elements, generalization theory, and Gestalt insight theory.

APTET / DSC CDP — Learning

పొగడ్త-నింద, గ్రేడింగ్, బహుమానం-దండన, కాంక్షాస్థాయి సిద్ధాంతాలు మరియు అనుకూల, వ్యతిరేక, శూన్య, ద్విపార్శ్వ బదలాయింపు రకాలు.

అభ్యసనాన్ని మెరుగుపరిచే కారకాలపై వివిధ శాస్త్రవేత్తల పరిశోధనలు (Praise-Blame, Grading, Reward-Punishment, Level of Aspiration) మరియు అభ్యసన బదలాయింపు (Transfer of Learning) రకాలు — APTET CDP పరీక్షకు ముఖ్యమైనవి.

Transfer of learning is when knowledge, skills, or habits learned in one place or task help or hurt a person in a new task. Psychologists use different theories to explain how this happens, including the theory of identical elements, generalization theory, and Gestalt insight theory

Advertisement

1అభ్యసనాన్ని మెరుగుపరిచే సిద్ధాంతాలు Theories on Improving Learning

అభ్యసనాన్ని మెరుగుపరిచే కారకాలపై పరిశోధనలు — వివిధ సిద్ధాంతాలుFactors Improving Learning — Theories & Contributors
కారకముసిద్ధాంతకర్తముఖ్యాంశాలు
1. పొగడ్త – నిందఎలిజిబెత్ హార్లాక్పొగడ్త, నిందలు రెండూ అభ్యసనను మెరుగుపరిచే కారకాలే అయినప్పటికీ దీర్ఘకాలికంగా పొగడ్త మెరుగైనది.
2. గ్రేడ్ పద్ధతిఎల్లిన్ పేజ్గ్రేడింగ్ అభ్యసనను మెరుగు పరుస్తుంది.
3. బహుమానం – దండన
(Reward and Punishment)
థార్న్‌డైక్దండనను విద్యార్థి ప్రవేశ ప్రవర్తనలో ఇవ్వడం సముచితం. దండనతో బాటు బహుమానాలను కలిపితే అభ్యసనం మెరుగుపడుతుంది.
4. సాఫల్యము Vs వైఫల్యముసాఫల్యము అభ్యసన ప్రేరకము. కొన్ని సందర్భాలలో ఈ ప్రేరణను వైఫల్యం కూడా కలిగిస్తుంది.
‘Every failure is a stepping stone for success’ అనేది ఇందుకే!
5. కాంక్షాస్థాయి
(Level of aspiration)
కాంక్షాస్థాయి విద్యార్థి అభ్యసనపై ప్రభావాన్ని చూపిస్తుంది.

2అభ్యసన బదలాయింపు రకాలు Types of Transfer of Learning

అభ్యసన బదలాయింపు రకాలు (Transfer of Learning)4 Types of Transfer of Learning, with Examples
బదలాయింపు రకంవివరణఉదాహరణ
1. అనుకూల బదలాయింపు
(Positive Transfer)
ఒక విషయాన్ని నేర్చుకున్నప్పుడు అర్జించిన పరిజ్ఞానం మరో విషయాన్ని నేర్చుకోవడానికి ఉపకరించడం.1. హార్మోని నేర్చుకోవడం ‘పియానో’ నేర్చుకోవడానికి ఉపకరించడం
2. వ్యతిరేక బదలాయింపు
(Negative Transfer)
ఒక విషయాన్ని నేర్చుకున్న పరిజ్ఞానం మరో విషయాన్ని నేర్చుకోవడానికి అవరోధాన్ని కల్పించడం.1. పిట్‌మన్ పద్ధతిలో షార్ట్‌హాండ్ నేర్చుకున్న వ్యక్తి దాంటన్ పద్ధతిలో నేర్చుకోవడం
2. కారు నడిపే వ్యక్తి విమానాన్ని నడపడం
3. శూన్య బదలాయింపు
(Zero Transfer)
ఒక విషయాన్ని నేర్చుకోవడంలో సంపాదించిన నైపుణ్యాలు మరో అంశంలో ఏమాత్రం ప్రభావాన్ని చూపించకపోవడం.1. సంస్కృత పరిజ్ఞానం గణితం నేర్చుకోవడానికి ఉపకరించకపోవడం
4. ద్విపార్శ్వ బదలాయింపు
(Bilateral Transfer)
ఒక నైపుణ్యం రెండు రకాల అభ్యసనాలకీ దోహదం చేయడం.1. చేతి వ్రాత కుడి చేతితో నేర్చుకుంటే ఎడమ చేతితో కూడా రాయగలగడం
Advertisement

APTET CDP · Related Study Material

ADVERTISEMENT — MID / IN-ARTICLE AD
ADVERTISEMENT — AFTER UNIT / RESPONSIVE AD