TET GURUAP TET • DSC • TEACHER EXAMS
Home / Paper IA / CDP Study Material / Introduction to Psychology / Psychology Pioneers & Terminology మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు, వారి రచనలు, సంప్రదాయాలు

Psychology Pioneers & Terminology మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు, వారి రచనలు, సంప్రదాయాలు

ADVERTISEMENT — TOP OF UNIT / RESPONSIVE AD
TET Guru • Bilingual Study MaterialBack to Introduction to Psychology →

APTET / DSC CDP — Psychology

AP TET, DSC మరియు ఇతర ఉపాధ్యాయ నియామక పరీక్షల కోసం మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు, వారి రచనలు, సంప్రదాయాలు మరియు ముఖ్యమైన పారిభాషిక పదాల మూలాలు ఒకే చోట.

ఈ పేజీలో మనోవిజ్ఞాన శాస్త్ర అభివృద్ధికి తోడ్పడిన శాస్త్రవేత్తలు, వారి రచనలు, వివిధ మనోవిజ్ఞాన సంప్రదాయాలకు మూలపురుషులు మరియు APTET Psychology (CDP) పరీక్షలో తరచుగా అడిగే సాంకేతిక పదాల అర్థాలు పట్టిక రూపంలో ఇవ్వబడ్డాయి.
Advertisement

1శాస్త్రవేత్తలు & రచనలుPioneers of Psychology & Their Works

మనోవిజ్ఞాన శాస్త్రాభివృద్ధికి తోడ్పడిన శాస్త్రవేత్తలు-రచనలుScientists who contributed to the development of Psychology
శాస్త్రవేత్తదేశంగ్రంథం
అరిస్టాటిల్గ్రీకు1. డి. ఆనిమా  2. పార్శ్వతరాలియా  3. ఎథిక్స్  4. పాలిటిక్స్
రూసోఫ్రాన్స్ఎమిలీ
పెస్టాలజీస్విట్జర్లాండ్ఎన్ ఈవినింగ్ ఆఫ్ ఎ హెర్మిట్
విలియం జేమ్స్అమెరికాప్రిన్సిపుల్స్ ఆఫ్ సైకాలజీ
జె.బి. వాట్సన్అమెరికాబిహేవియర్: యాన్ ఇంట్రడక్షన్ టు కంపేరిటివ్ సైకాలజీ
సిగ్మండ్ ఫ్రాయిడ్ఆస్ట్రియాఇంటర్ ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్
ఫ్రాన్సిస్ గాల్టన్అమెరికా1. హెరిడిటరీ జీనియస్  2. ఇంక్వయిరీ ఇన్ టు హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్‌మెంట్
కొహెలర్జర్మనీమెంటాలిటీ ఆఫ్ ఏప్స్
ఎబ్బింగ్‌హాస్జర్మనీఆన్ మెమరీ : ఎడ్యుకేటింగ్ ది ఎక్సెప్షనల్ చిల్డ్రన్
జాన్ డ్యూయిఅమెరికాడెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్
జె.మెకిన్ కాటిల్అమెరికామెంటల్ టెస్ట్ అండ్ మెజర్‌మెంట్
ఇ.ఎల్.థారన్‌డైక్అమెరికా1. మెజర్‌మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్  2. యానిమల్ ఇంటలిజెన్స్
లూయి ఎల్.థర్‌స్టన్అమెరికాప్రైమరి మెంటల్ ఎబిలిటీస్
క్లిఫర్డ్ ఎన్. బీర్స్అమెరికాఎ మైండ్ దట్ ఫౌండ్ ఇట్‌సెల్ఫ్
బెంజిమెన్ బ్లూమ్టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ అబ్జెక్టివ్స్
సోక్రటీస్‘రిపబ్లిక్’
బినేప్రిన్సిపుల్స్ ఆఫ్ సైకాలజీ
స్టాన్లీ హాల్ది కాన్సెప్ట్ ఆఫ్ చిల్డ్రన్ మైండ్
W.C. బాగ్లేఅమెరికాఎడ్యుకేషనల్ డిటర్మినిజమ్

2మనో విజ్ఞాన సంప్రదాయాలుSchools of Psychology — Quick Reference

మనో విజ్ఞాన శాస్త్ర సంప్రదాయాలుSchools / traditions of Psychology — founders & country
మనో విజ్ఞాన శాస్త్ర సంప్రదాయంమూలపురుషుడుదేశం
మనో విశ్లేషణావాదంసిగ్మండ్ ఫ్రాయిడ్ఆస్ట్రియా
సంరచనాత్మకవాదంవిల్‌హెల్మ్ ఉంట్జర్మనీ
కార్యాత్మకవాదంవిలియం జేమ్స్అమెరికా
ప్రకృతివాదంరూసోఫ్రాన్స్
అనువంశికవాదంఫ్రాన్సిస్ గాల్టన్బ్రిటన్
గెస్టాల్ట్ వాదంవర్థిమర్, కర్ట్‌లెవిన్, కొహ్లర్జర్మనీ
పాండిత్యవాదంఅగస్టీన్ఇటలీ
పరిసరవాదండబ్ల్యు.సి. బాగ్లేఅమెరికా
ప్రయోజనతావాదంమెక్‌డౌగల్
సంజ్ఞాత్మక వాదంజీన్ పియాజేస్విట్జర్లాండ్
సంసర్గవాదంజాన్‌లాక్అమెరికా

3పారిభాషిక పదాల మూలాలుTechnical Terminology & Etymology

మనో విజ్ఞాన శాస్త్రం — సాంకేతిక పదాలుEtymology of key Psychology terms
సాంకేతిక పదంపదమూలంమూలభాషఅర్థం
Adolescenceఅడోల్సెరిలాటిన్పెరుగుట (పరిపక్వతకు రావడం)
Pubertyప్యూబర్టాస్లాటిన్మగాడు కావడం
Personalityపర్సోనాలాటిన్ముసుగు
Psychologyసైకి + లోగోస్గ్రీకుఆత్మ, అధ్యయనం
Educationఎడ్యుకేర్, ఎడ్యుసరిలాటిన్పెంచుట, బహిర్గతం చేయుట
Gestaltగెస్టాల్ట్జర్మనీసమగ్రాకృతి (Configuration)
Advertisement

APTET CDP · Related Study Material

ADVERTISEMENT — MID / IN-ARTICLE AD
ADVERTISEMENT — AFTER UNIT / RESPONSIVE AD