TET GURUAP TET • DSC • TEACHER EXAMS
Home / Paper IA / CDP Study Material / Introduction to Psychology / Types of IQ Tests in Psychology

Types of IQ Tests in Psychology

ADVERTISEMENT — TOP OF UNIT / RESPONSIVE AD
TET Guru • Bilingual Study MaterialBack to Introduction to Psychology →

Types of IQ Tests in Psychology. IQ tests fall into individual, group, and nonverbal categories. Major clinical tests include the Wechsler Adult Intelligence Scale (WAIS) for adults, the Wechsler Intelligence Scale for Children (WISC), the Stanford-Binet Intelligence Scales, and Raven’s Progressive Matrices for pattern reasoning

APTET / DSC CDP — Intelligence

IQ ఆధారంగా వ్యక్తుల వర్గీకరణ (Idiots to Genius), ప్రజ్ఞా సిద్ధాంతాలు (Spearman, Thorndike, Thurstone, Guilford) మరియు 8 రకాల ప్రజ్ఞాపరీక్షలు.

ప్రజ్ఞాలబ్ధి (IQ) ఆధారంగా వ్యక్తుల వర్గీకరణ, ప్రజ్ఞను వివరించే వివిధ సిద్ధాంతాలు (ఏక కారక, ద్వి కారక, బహు కారక, సామూహిక కారక, ప్రజ్ఞ స్వరూప సిద్ధాంతాలు), మరియు వెచ్లర్, బినే వంటి ప్రజ్ఞాపరీక్షల వర్గీకరణ — APTET CDP కోసం ఒకే పేజీలో.

An Intelligence Quotient (IQ) test measures cognitive abilities and potential using standardized scores. A score of 100 is the median average. Scores form a bell curve where most people score close to 100, and standard deviations of 15 points group test-takers into specific intellectual classifications.

IQ tests fall into individual, group, and nonverbal categories. Major clinical tests include the Wechsler Adult Intelligence Scale (WAIS) for adults, the Wechsler Intelligence Scale for Children (WISC), the Stanford-Binet Intelligence Scales, and Raven’s Progressive Matrices for pattern reasoning

Advertisement

1ప్రజ్ఞాలబ్ధి వర్గీకరణ IQ-based Classification of People

ప్రజ్ఞాలబ్ధి (IQ) ఆధారంగా వ్యక్తుల వర్గీకరణClassification of People by IQ Score
ప్రజ్ఞాలబ్ధి (IQ)రకంవ్యక్తుల శాతం
25 లోపుIndiots0.01
26–49Imbeciles0.23
50–70Morons5.00
70–89Dulls, heads / slow learners16.00
90–109Average Intelligence48.00
110–119Superiors18.00
120–139Very Superiors11.50
140 పైనGenius, gifted1.00

2ప్రజ్ఞా సిద్ధాంతాలు Theories of Intelligence

ప్రజ్ఞా సిద్ధాంతాలు (Theories of Intelligence)Single, Two, Multi & Group Factor Theories of Intelligence
సిద్ధాంతంసిద్ధాంతకర్తముఖ్యాంశాలు
1. ఏక కారక సిద్ధాంతాలుబినే, టెర్మన్, స్టెర్న్, ఎబ్బింగ్‌హాస్ప్రజ్ఞలో వివిధ అంశాలు లేవు. అది ఒకే అంశం.
2. ద్వి కారక సిద్ధాంతంచార్లెస్ స్పియర్‌మన్ప్రజ్ఞలో సాధారణ కారకం (g), ప్రత్యేక కారకం (s) లు ఉంటాయి.
3. బహు కారక సిద్ధాంతంథార్న్‌డైక్ప్రజ్ఞ వివిధ కారకాలు స్వతంత్రంగా పనిచేయడం వల్ల ఏర్పడుతుంది.
4. సామూహిక కారక సిద్ధాంతంథర్‌స్టన్7 ప్రాథమిక మానసిక సామర్థ్యాల కలయికే ప్రజ్ఞ.
5. ప్రజ్ఞ స్వరూప సిద్ధాంతంగిల్‌ఫర్డ్ప్రజ్ఞలో మూడు విశేషాలు, 150 కారకాలు ఉంటాయి.

3ప్రజ్ఞాపరీక్షల వర్గీకరణ Classification of Intelligence Tests

ప్రజ్ఞాపరీక్షల వర్గీకరణ (Classification of Intelligence Tests)8 Ways to Classify Intelligence Tests, with Examples
పరీక్షా రకంముఖ్యాంశాలుఉదాహరణలు
1. శాబ్దిక పరీక్షలు
(Verbal tests)
భాషాజ్ఞానంతో ముడిపడి ఉన్న పరీక్షలు, శబ్దాలను అర్థంచేసుకోవడం, వ్యతిరేకార్థాలు, గణితభావనలకు సంబంధించిన ప్రశ్నలుంటాయి.ఆర్మీ ఆల్ఫా పరీక్ష, వెచ్లర్ శాబ్దిక ఉపపరీక్ష, ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ పరీక్ష
2. అశాబ్దిక పరీక్షలు
(Non-verbal tests)
భాషాజ్ఞానం అవసరం ఉండదు. Design లను పరిశీలించడం, చిత్రాలు గీయడంలాంటి అంశాలు ఉంటాయి.రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్, రావెన్స్-కలర్డ్ ప్రోగ్రెసివ్ సిక్ మ్యాట్రిసిస్ పరీక్ష, డ్రా-ఎ-మాన్ పరీక్ష, సెగ్విన్ ఫార్మ్ బోర్డ్ పరీక్ష
3. వ్యక్తిగత పరీక్షలు
(Individual tests)
ఒక్కసారి ఒక వ్యక్తిని మాత్రమే పరిశీలించే పరీక్షలు ఉంటాయి.బినే, సైమన్ పరీక్షలు, వెచ్లర్ పిల్లల ప్రజ్ఞామాపని, పింటర్-పాటర్సన్ పరీక్ష
4. సామూహిక పరీక్షలు
(Group tests)
ఒకసారి ఒకరికంటే ఎక్కువ మందిని పరీక్షించడానికి వీలుగా ఉండే పరీక్షలు.ఆర్మీ ఆల్ఫా పరీక్ష, ఆర్మీ బీటా పరీక్ష, రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిక్స్ పరీక్ష
5. పేపర్-పెన్సిల్ పరీక్షలు
(Paper pencil tests)
ప్రశ్నాంశాలకు పెన్/పెన్సిల్‌తో సమాధానాలు వ్రాయాలి.ఆర్మీ ఆల్ఫా పరీక్ష, వెచ్లర్ ప్రజ్ఞామాపని, రావెన్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్
6. నిష్పాదక పరీక్షలు
(Performance tests)
ఇందులో పెన్/పెన్సిల్‌ల అవసరం ఉండదు. కౌశలాలను (skills) ప్రదర్శించాల్సి ఉంటుంది.భాటియా ప్రజ్ఞామాపని, కోహ్స్‌బ్లాక్ డిజైన్ పరీక్ష, అలెగ్జాండర్ పాన్‌లాంగ్ పరీక్ష, చిత్రపటాలను పూరించే పరీక్ష, సెగ్విన్ బోర్డ్ పరీక్ష, పింటర్స్ పాటర్సన్ పరీక్ష
7. వేగ పరీక్షలు
(Speed tests)
నిర్దిష్ట సమయంలోనే పరీక్షాంశాలు పూర్తిచేయాలి (speed test).తెకల్స్ కల్చర్ ఫెయిర్ టెస్ట్, ఆర్మీ ఆల్ఫా పరీక్ష, ఆర్మీ బీటా పరీక్ష, ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ పరీక్ష
8. శక్తి పరీక్షలు
(Power tests)
పరీక్షను పూర్తి చేయడానికి నిర్దిష్ట సమయమంటూ ఉండదు. ప్రయోజ్యుడుతనకు నచ్చిన రీతిలో కావలసిన సమయాన్ని తీసుకోవచ్చు.వెచ్లర్ పిల్లల ప్రజ్ఞాపరీక్ష, వెచ్లర్ వయోజన ప్రజ్ఞా మాపని, భాటియా నిష్పాదన పరీక్ష, రావెన్స్ పరీక్ష
Advertisement

APTET CDP · Related Study Material

ADVERTISEMENT — MID / IN-ARTICLE AD
ADVERTISEMENT — AFTER UNIT / RESPONSIVE AD